Wednesday, December 15, 2010

సామినేనితో లగడపాటి మంతనాలు

విజయవాడ: మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో స్థానిక
లోక్'సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ దాదాపు గంటసేపు
 మంతనాలు జరిపారు.రేపటి కార్యకర్తల సమావేశంలో ఉదయ
భాను తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.

No comments:

Post a Comment