బొన్సాయి(మరుగుజ్జుమొక్కలు)

ఒత్తిడి తగ్గించే మొక్కలు

ఇంట్లో పెంచుకునే చిన్న చిన్న మొక్కలు ఆఫీసులో పెంచుకుంటే ఉద్యోగుల్లో ఆందోళన, ఒత్తిడి, అలసట తగ్గుతాయని పరిశోధ కులు అంటున్నారు. ఉద్యోగులు రోజులో 80 శాతం సమయాన్ని ఆఫీసులోనే గడుపుతున్నారు. ఇంట్లో, పనిచేసే చోట ఈ మొక్కలను పెంచడం వల్ల తలనొప్పి, అలసట, బొంగురు గొంతు సమస్యలతో బాధపడే వారిలో మంచి ఫలితాలు కనిపిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాదు పనిచేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది. కార్యాలయంలో ఇలాంటి మొక్కలను పెంచడం వల్ల కంప్యూటర్‌ పని చేసే వారిలో 12 శాతం మెరుగుదల కనిపించింది. టెక్సాస్‌లోని వ్యవసాయ శాస్త్రవేత్తలు జెనిఫర్‌ డక్సి, టిన మెరి, ఉద్యానవన నిపుణులు జాని జజిక్‌ ఈ అంశంపై పరిశోధన చేశారు. తరగతి గదిలోని విద్యార్థిపై ఈ మొక్కలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే కోణంలో అధ్యయనం చేస్తున్నారు. ' ఇతర ప్రకృతి సహజమైన వాటి కంటే తరగతి గదిలోని మొక్కలు విద్యార్థులపై గణనీయమైన ప్రభావం చూపుతాయి


















2 comments:

  1. వేరే బ్లాగు ల నుంచి కూడా స్వీకరించి బూస్టు కొడుతున్నవా ?

    ReplyDelete
    Replies
    1. తప్పు గా అర్దం సేసు కున్నరు ఇది నేర్చు కోవడానికి ఒక సంవత్సరం పట్టింది

      Delete