Saturday, December 4, 2010

విశాఖలోబారీ అగ్నిప్రమాదం

 విశాఖ : విశాఖపట్నం పెద్దగంట్యాడ మండలం దయాళ్‌నగర్‌లో శనివారం బారీ అగ్నిప్రమాదంజరిగింది. ఈ ప్రమాదంలో 20 పూరిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. గ్యాస్ సిలిండర్లు పేలటంతో స్థానికులు భయాందోళనలకు గురి అవుతున్నారు.

No comments:

Post a Comment