Wednesday, December 1, 2010

కేబినెట్‌లో ఏడు కొత్త ముఖాలకుచోటు

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గంలో తొలిసారిగా ఏడు కొత్త ముఖాలకు మంత్రి పదవులు దక్కాయి. వారి వివరాలు తోట నర్సింహం, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, శైలజానాథ్, టీజీ వెంకటేష్, వైఎస్ వివేకానందరెడ్డి. బస్వరాజు సారయ్య, మహీదర్‌రెడ్డి, కాగా పాత మాజీలు కాసు వెంకట కృష్ణారెడ్డి, డీఎల్ రవీంద్రరెడ్డి, జానారెడ్డి, శంకరరావులకు కేబినెట్‌లో చోటు లభించింది. 28మంది తాజా మాజీలు మళీ మంత్రి పదవులు దక్కించుకున్నారు.
ప్రమాణ స్వీకారణ చేసిన వారి వివరాలు : 1. గల్లా అరుణకుమారి, 2.డీకె అరుణ, 3.ఆనం రాంనారాయణ, 4.బస్వరాజు సారయ్య, 5.బాలరాజు, 6.బొత్స సత్యనారాయణ, 7.డీఎల్ రవీంద్రారెడ్డి, 8.దామోదర రాజనర్సింహ, 9.దానం నాగేందర్, 10.దర్మాన ప్రసాదరావు, 11.డొక్కా మాణిక్య వరప్రసాదరావు, 12.ఏరాసు ప్రతాప్‌రెడ్డి, 13.గీతారెడ్డి, 14.జానారెడ్డి, 15.జూపల్లి కృష్ణారావు, 16.కన్నా లక్ష్మీనారాయణ, 17.కాసు వెంకట కృష్ణారెడ్డి, 18.కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 19.మానుకోట మహీధర్‌రెడ్డి, 20.మోపిదేవి వెంకటరమణారావు, 21.ముఖేష్ గౌడ్, 22.పార్థసారధి, 23. పితాని సత్యనారాయణ, 24.పొన్నాల లక్ష్మయ్య, 25.రఘువీరారెడ్డి, 26.రాంరెడ్డి వెంకటరెడ్డి, 27. సబితా ఇంద్రారెడ్డి, 28.శైలజానాథ్, 29. శత్రుచర్ల విజయరామరాజు, 30. శంకరరావు, 31. శ్రీధర్‌బాబు, 32. సుదర్శన్‌రెడ్డి, 33. సునీతా లక్ష్మారెడ్డి, 34.అహ్మదుల్లా, 35.టీజీ వెంకటేష్, 36.తోట నర్సింహం, 37. వట్టి వసంత్‌కుమార్, 38. విశ్వరూప్, 39.వైఎస్ వివేకానందరెడ్డి.

No comments:

Post a Comment