Wednesday, January 5, 2011

విజయవాడ సీపీ పై లైంగిక ఆరోపణలు ...

 విజయవాడ పోలీస్ కమిషనర్ గా పని చేస్తున్న సీతారామాంజనేయులు పై లైంగిక ఆరోపణలు వచ్చాయి.తన మొబైల్ నుంచి ఇద్దరు అమ్మాయులకు వందలాది ఫోన్ లు లు వేలాది SMS  చేసినట్లుగా ఆయన మొబైల్ బిల్ లు చెబుతున్నాయి.దీని పై సీపీ మాట్లాడుతూ ఇదంతా టి.డి.పి నాయకుడు అయిన వల్లభనేని వంశీ ఆడిన గేమ్ అని దానికి కౌంటర్ గా నేను కూడా ఫోన్ లు చేయవలసి వచ్చిందని సీపీ చెబుతున్నారు.ఇంతకు ముందు కూడా రామాంజనేయులు ఇలాంటివి చేసాడని మహిళా హక్కుల వారు చెబుతున్నారు. 



No comments:

Post a Comment