Monday, January 3, 2011

సూరి పరిస్థితి విషమం

AA


* బంజారా హిల్స్ నవోదయ కాలనీలో ఘటన
* మొత్తం అయిదు రౌండ్ల కాల్పులు
* తల, చాతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్లు
* షాక్ తో సూరికి గుండె పోటు
* సూరి ప్రాణాలు కాపాడటానికి డాక్టర్ల ప్రయత్నం
* ICU లో చికిత్స - పరిస్థితి విషమం
* సూరి సంభందిత న్యాయవాదిని కలిసి వస్తుండగా ఘటన
* సీటీ స్కాన్ కు తరలించిన వైద్యులు
* సూరి ప్రయాణించిన కారు నెంబర్ ap 28 DF 1248 స్కోడా
* కారు ఎక్కుతుండగా కాల్పులు
* పాయింట్ బ్లాక్ నుంచి కాల్చినట్టు సమాచారం
* సూరి తలలో రెండు బుల్లెట్లు
* అపోలోకి చేరుకున్న AK.Khan
* pulse rate 30
* రికార్డ్ కాని BP
* బతికే అవకాశాలు తక్కువన్న డాక్టర్లు
* ఏడు నెలల క్రిందట బెయిల్ పై విడుదలైన సూరి
* అనంతపురంలో హై అలెర్ట్ 

మద్దెలచెర్వు సూరిపై హైదరాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ను జూబ్లీహిల్స్‌లోని ఆపోస్తోంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.13 లో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మొత్తం 5 రౌండ్లు కాలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సూరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుల్పులు జరిపిన దుండగులు.... తల, చాతిలోకి బుల్లెట్స్ దూసికేల్లినట్లు సమాచరం. ప్రత్యర్థులే పథకం ప్రకారం దాడి చేసినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment