Saturday, January 8, 2011

లేడి కానిస్టేబుల్‌ మాయాజాలం

బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు గుంజేందుకు యత్నం 
ఇంటికి వచ్చిన వైద్యునిపై రేప్‌ కేసుకు యత్నం 
డాక్టర్‌ ఫిర్యాదుతో అడ్డంగా బుక్కైన లేడి కానిస్టేబుల్‌ 
ఓ కిలాడీ లేడీకానిస్టేబుల్‌ అడ్డంగా బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుంది. ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే ఆచరణలో పెట్టేసింది. చికిత్స చేయటానికి ఇంటికి వచ్చిన వైద్యునిపైనే రేప్‌ కేస్‌ పెట్టి డబ్బులు గుంజే ప్రయత్నం చేసింది. ఆ డాక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆ కిలాడి లేడీ అడ్డంగా బుక్కైపోయింది. 

No comments:

Post a Comment