Tuesday, January 11, 2011

ఏసీబీవల్లో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్

విజయవాడ : మోటరు వెహికల్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు నాగేశ్వరరావుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ దాడులు చేశారు. వారి సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడినట్లు సమాచారం. విజయవాడలోని అయిదు ఇళ్లతో పాటు ఖమ్మం, వైరాలోని బంధువుల ఇళ్లలో కూడా సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

No comments:

Post a Comment