Monday, January 10, 2011

రాజీనామాలు సమస్యే కాదన్న ,,కేకే,,

రాజీనామాలతో తెలంగాణ వస్తుందనుకుంటే ఈ రోజే పదవులు వదులుకునేందుకు సిద్దంగా ఉన్నామని సీనియర్ కాంగ్రెస్ నేత కెకె స్పష్టం చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక అయోమయంగా ఉందని...దానిని అధ్యయనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 11న తెలంగాణ ప్రజాప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు కేకే చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టకుంటే రాజీనామాలు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తేల్చి చెప్పారు. 

No comments:

Post a Comment