Saturday, January 8, 2011

నా కుటుంబంపై ఆరోపణలతో… టీడీపీ లబ్ధిపొందాలని చూస్తోంది

 హైదరాబాద్‌ ; ఫ్యాక్షన్‌ రాజకీ యాల్లోకి తమను లాగుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్యాక్షన్‌ నాయకులు తమపై లేని పోని ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లిస్తున్న ట్లుగా ఉందని హొంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మద్దెల చెరువు సూరి హత్యను తీవ్రంగా ఖండిస్తు న్నామని,ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలి పారు. సూరి హత్యోదతంలో త్వరలో నిజాలు తెలుస్తాయని,దీనితో సంబంధం ఉన్నవారు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. హత్య లను కూడా తమకు అనుకూలంగా మలుచు కుని రాజకీయ లబ్దిపొందాలని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ప్రయత్నించడం దారుణమని, తన నివాసం నుంచే క్రిమినల్‌ కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొనడం ఆ పార్టీ దివాళ కోరుతనానికి నిదర్శనమని మంత్రి విమర్శించారు.
రాజకీ యంగా ఒక హోదాలో ఉన్న ప్పుడు తమ సహాయం కోరు తూ అనేక మంది వస్తుంటా రని,కాని వచ్చిన వాళ్ల లావా దేవీలతో రాజకీయనా యకు లకు సంబంధం ఉన్నదను కోవడం సమంజసం కాదన్నా రు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తమ కుటుంబాన్ని రోడ్డుకీడ్చడం మంచి సాంప్రదాయం కాదని హితవు పలికారు. ముఠా కక్ష్యలు,కార్పణ్యాలను అంతమొందించాల్సిన బాధ్య త అన్ని రాజకీయపార్టీలుపై ఉందన్నారు. తమ కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై ఏ విచార ణకైనా సిద్దంగా ఉన్నామన్నారు.
కమిటీ నివేదిక మాత్రమే ఇచ్చింది
శ్రీకృష్ణకమిటీ రాష్ట్రంలోని పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి ఇచ్చింది నివేదిక మాత్రమేనని హొం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురు వారం ఆమె సచివాలయంలో విలేరులతో మాట్లాడారు.
హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: ఫ్యాక్షన్‌ రాజకీ యాల్లోకి తమను లాగుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్యాక్షన్‌ నాయకులు తమపై లేని పోని ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లిస్తున్న ట్లుగా ఉందని హొంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మద్దెల చెరువు సూరి హత్యను తీవ్రంగా ఖండిస్తు న్నామని,ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలి పారు. సూరి హత్యోదతంలో త్వరలో నిజాలు తెలుస్తాయని,దీనితో సంబంధం ఉన్నవారు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. హత్య లను కూడా తమకు అనుకూలంగా మలుచు కుని రాజకీయ లబ్దిపొందాలని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ప్రయత్నించడం దారుణమని, తన నివాసం నుంచే క్రిమినల్‌ కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొనడం ఆ పార్టీ దివాళ కోరుతనానికి నిదర్శనమని మంత్రి విమర్శించారు.
రాజకీ యంగా ఒక హోదాలో ఉన్న ప్పుడు తమ సహాయం కోరు తూ అనేక మంది వస్తుంటా రని,కాని వచ్చిన వాళ్ల లావా దేవీలతో రాజకీయనా యకు లకు సంబంధం ఉన్నదను కోవడం సమంజసం కాదన్నా రు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తమ కుటుంబాన్ని రోడ్డుకీడ్చడం మంచి సాంప్రదాయం కాదని హితవు పలికారు. ముఠా కక్ష్యలు,కార్పణ్యాలను అంతమొందించాల్సిన బాధ్య త అన్ని రాజకీయపార్టీలుపై ఉందన్నారు. తమ కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై ఏ విచార ణకైనా సిద్దంగా ఉన్నామన్నారు.
కమిటీ నివేదిక మాత్రమే ఇచ్చింది
శ్రీకృష్ణకమిటీ రాష్ట్రంలోని పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి ఇచ్చింది నివేదిక మాత్రమేనని హొం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురు వారం ఆమె సచివాలయంలో విలేరులతో మాట్లాడారు.
కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించిన సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలు, జెఏసీలు ఎటువంటి ఆందోళనలు చేయకుండా ప్రభుత్వానికి సహక రించాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని వీటిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

No comments:

Post a Comment