నగరంలోని గాజువాకలో (విశాఖపట్నం)పట్టపగలు దారుణం జరిగింది. మంగళవారం ఉదయం బ్యూటీపార్లర్‌లో పనిచేస్తున్న యువతిని ఓ యువకుడు కత్తితో నరికి దారుణంగా హత్యచేశాడు. శ్రీకన్య థియేటర్ సమీపంలోని స్మైల్ బ్యూటీపార్లర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.వర్సకు మేనమామ అయిన శివ తనను పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించిదని నెపం తో కక్స తో రగిలి పోయి ఈ ధారునానికి పాల్పాడ్డాడని అంటున్నారు ఇలాంటి వాడిని నడిరోడ్ లో ఉరి తీయాలని సర్వత్రా డిమాండ్ చేస్తున్నారు,
ఇందుకు సంబదించి...స్తానికులు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...


No comments:
Post a Comment