Wednesday, May 18, 2011

విశాఖ ఫిష్ బిల్డింగ్ సెంటర్‌లో ప్రమాదం


విశాఖ ఫిష్ బిల్డింగ్ సెంటర్‌లో ప్రమాదం

విశాఖ : విశాఖ నేవీ డాక్‌యార్డ్‌లోని ఫిష్ బిల్డింగ్‌లో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. సబ్ మెరైన్ మరమ్మతులు చేస్తుండగా మత్స్యడ్రైడాక్‌లో గేట్లు విరిగి నీరు లోనికి ప్రవేశించింది. బిల్డింగ్ సెంటర్ గేటు ఒక్కసారిగా కూలిపోవటంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు అధికారులు, ఇద్దరు కార్మికులు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

No comments:

Post a Comment