Monday, May 23, 2011

27 నుంచి బాబా మహా సమాధి నిర్మాణం


27 నుంచి బాబా మహా సమాధి నిర్మాణం
భగవాన్ సత్యసాయి బాబా మహా సమాధి నిర్మాణ పనులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. 6 వారాల పాటు మహా సమాధి నిర్మాణ పనులు జరుగుతాయని బాబా అనువాదకుడు అనిల్‌కుమార్ తెలిపారు. ఈ సమయంలో భక్తులకు దర్శనం నిలిపివేస్తామని చెప్పారు. ప్రశాంతి నిలయంలో యధావిధిగా భజన కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

No comments:

Post a Comment