కాంగ్రెస్‌ను వదిలేయడానికి రెడీ: సబ్బం
ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించింది. రైతు కన్నీటిని చూసిన ఏప్రభుత్వమూ మనుగడ సాగించలేదు. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయి.
ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న వై.ఎస్. జగన్ బాటలోనే మేం సాగుతామని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి గుంటూరులో స్పష్టం చేశారు. తమ నాయకుడు జగనే నని ఆయన పేర్కొన్నారు. జగన్ ఆదేశిస్తే తాను కాంగ్రెస్ పార్టీని వదిలేసి రావడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన చెప్పారు. తాను జగన్ వెంట నడవడా నికి ఎలాంటి ప్రలోభాలు లేవని హరి చెప్పారు.
No comments:
Post a Comment