Monday, May 23, 2011

కాకా పరిస్థితి విషమం


కాకా పరిస్థితి విషమం
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యబృందం తెలిపింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసారు.  హృదయస్పందన నెమ్మదిగానే ఉందని, షుగర్, బీపీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని, ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని పేర్కొన్నారు. వెంటిలేటర్‌తో కృత్రిమశ్వాసను అందిస్తున్నట్లు చెప్పారు.

No comments:

Post a Comment