మాగురించి...


AP
,
 India
Introductionనా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు .. ఈ బ్లాగులోని రచనలన్నీ నా స్వంతవని భావించనవసరంలేదు. నాకు నచ్చినవి. మీకు నచ్చుతాయి అనుకున్న కొన్నింటినi వేరే పుస్తకాలు వేరే బ్లాగు ల నుంచి కూడా స్వీకరించడమైనది. అటువంటి రాతల యొక్క పూర్తి కాపీ రైటు ఆయా రచయితలదే. మీకు ఏదైనా సందేహం ఉన్నా.. అటువంటి కాపీరైటు ఉల్లంఘించాను అని అనిపించినా వెంటనేsuccessnewsmon@gmail.com.కి మెయిల్ చేయండి. వెంటనే వాటిని తొలగిస్తాను.
Interestsసమగ్ర సమాచారాన్ని శోధించడం రచనలు చేయడం కళలను ఆస్వాదించడం పరిషత్తులను నిర్వహించడం కళాకారుల్ని ప్రోత్సహించడం పత్రికలు పుస్తకాలు టి.వి. సినిమాలు చూడటం.
Favorite Moviesనటరత్న పద్మశ్రీ డా.యన్.టి. రామారావు అక్కినేని నాగేశ్వర రావు యస్వీ రంగారావు చిరంజీవి విటలాచార్య విశ్వనాథ్ తెలుగు సినిమాలన్నీ ... స్వయంకృషి లవకుశ దానవీరశూరకర్ణ గుండమ్మ కథ దేవదాసు ఆరాధన దేవత మాయాబజార్ శంకరాభరణం స్వాతిముత్యం సాగర సంగమం సప్తపది శుభసంకల్పం మంజునాథ ప్రాణం ఖరీదు ఇటీవలి అన్నమయ్య భక్త రామదాసు వెంగమాంబ ఒకే ఒక్కడు యింకా ఎన్నో..ఎన్నేన్నో ..
Favorite Musicఘంటసాల యస్పి బాల సుబ్రహ్మణ్యం ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పి.సుశీల వాణిజయరాం ఎల్.ఆర్.ఈశ్వరి రామకృష్ణ దేసుదాసు కె.వి.మహాదేవన్ సుశీల ఇళయరాజా కీరవాణి ఇటీవలి సునీత మొదలగు వారెందరో...
Favorite Booksశ్రీ శ్రీ ఉషశ్రీ నార్ల వెంకటేశ్వర రావు ఎ.బి. కె. ప్రసాద్ సినారే సిరివెన్నెల జంధ్యాల ఎం.వి. ఆర్. శాస్త్రి ఆర్వి రామారావు యద్దనపూడి యండమూరి ఇంకా..ఇంకా.. చాలా మంది ఉన్నారు