తన పై జోక్స్ వేసిన సైట్ పై కేసు :baalayya
ఈ మధ్య కాలంలో ఎవరు సెల్ ఫోన్ చూసినా బాలకృష్ణ మీదో లేదా జూ.ఎన్టీఆర్ మీదో జోక్ వస్తోంది. సర్దార్జీల జోక్ లను బాలకృష్ణకు అనువర్తించి ఈ జోక్ లను తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ పై ఇలాంటి జోక్ లు వికృతమైన ఫోటోలతో http://www.ihatebalayya.com/ అనే వెబ్ సైట్ రన్ అవుతోంది. ఈ విషయం తన అభిమానుల ద్వారా బాలకృష్ణ స్వయంగా సైబర్ క్రైం డీసీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్ఎంఎస్‌ల వెనక ఉన్నవారితో పాటు వెబ్‌సైట్ నిర్వాహకుల ను పట్టుకుని కేసు పెట్టడానకి వెతుకుతున్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నారు.
No comments:
Post a Comment