ఉద్యమాలు చేయకుండా ఎంపీ అయిన జగన్
గత ఎన్నికల్లో తండ్రి పేరు వల్ల ఎంపి సీటు సంపాదించి గెలిచిన జగన్మోహన్ రెడ్డికి ఏనాడు ప్రజా జీవితంతో సంబంధాలు లేనేలేవన్న విషయం గుర్తుంచుకుని విమర్శలకు దిగితే బాగుంటుందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ కేవలం ముఖ్యమంత్రి కావాలనే తన ఉద్దేశ్యం కాంగ్రెస్ అధినేత్రి సోనియా కాదన్నందునే ఉప ఎన్నికల భారాన్ని ప్రజల నెత్తిన మోపారని ఆరోపించారు. ఎలాంటి ఉద్యమాలు చేయకుండా ఎంపీ అయిన జగన్‌కు సోనియాను విమర్శించే అర్హత లేదన్నారు.
No comments:
Post a Comment