happy holiholi greetings
శనివారం ఉదయం హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.మహిళలు పాటలు పాడుతుంటే తాను కొద్దిసేపు డప్పు కొట్టారు. మహిళలు రంగులతో అక్కడ ఉన్న పార్టీ నేతలను ముంచెత్తారు. పెద్ద సంఖ్యలో యువకులు, గిరిజనులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి హోలీ ప్రతీకని, పెద్దా చిన్నా తారతమ్యం లేకుండా జరుపుకొనే ఈ పండుగ భారత సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనము, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మేయర్ కార్తీకరెడ్డి ,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
No comments:
Post a Comment