సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులకు పోలీసు శాఖ నోటీసులు జారీ చేసింది.
తమకు ప్రాణ హాని ఉందంటూ భద్రత కోసం ప్రభుత్వానికి వారు దరఖాస్తు చేసుకోగా
అంగరక్షకులను నియమించారు. అయితే భద్రతా సిబ్బందికి జీవిత రాజశేఖర్
దంపతులు నెలసరి జీతాలు చెల్లించలేదు. దీంతో ఈ విషయంపై
పోలీసు శాఖ వారికి నోటీసులు జారీ చేసింది.
No comments:
Post a Comment