టోక్యోను వెంటాడుతున్న రేడియేషన్
* నగరాన్ని వీడుతున్న ప్రజలు
జపాన్ రాజధాని టోక్యోను రేడియేషన్ వణికిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు సమీపంలో ఉన్న ఒసాకోకు వలసపోతున్నారు. నిన్న జాతినుద్దేశించి ప్రసంగించిన జపాన్ రాజు విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
భూకంపం, ఆతర్వాత అణు విద్యుత్ ప్లాంట్ల నుంచి రేడియేషన్ వెలువడటంపై విచారాన్ని వ్యక్తం చేశారు. దురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించారు. ప్రస్తుతం ఒసాకో మీదుగా పలు దేశాల విమానాల సర్వీసులు రాకపోకలు కొనసాగుతున్నాయి.
No comments:
Post a Comment