Alam Ara, India’s first talkie made by Ardeshir M. Irani, exhibitor–turned-filmmaker under the banner of Imperial Movietone, was released on March 14, 1931 at Majestic cinema in Bombay.
‘మున్నీ, మలైకా గిన్నిస్ రికార్డు!
మెల్‌బోర్న్: ,మున్నీ బద్నామ్ హుయీ, అంటూ కురక్రారును వెర్రెత్తించిన ,దంబాగ్, చిత్రంలోని పాటకు గిన్నిస్ బుక్‌లో చోటుదక్కింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ పార్క్‌లో దబంగ్ పాటకు మున్నీ(మలైకా ఆరోరా)తో కలిసి 1200 మంది నర్తించి గిన్నిస్ బుక్‌లో చోటు కల్పించారు. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2001 సందర్భంగా ఈ పాటను ప్రదర్శించారు. ఆదివారం నాడు మలైకా ఆరోరా గిన్నిస్ బుక్ అధికారుల నుంచి సర్టిఫికెట్‌ను అందుకున్నారు. గతంలో 1008 మంది కలిసి ఓ పాటకు డ్యాన్ చేసిన రికార్డు సింగపూర్‌లో నమోదైంది. ఈ ప్రదర్శనకు తన భర్త అర్భాజ్‌ఖాన్, కొడుకులతో కలిసి మలైకా హజరయ్యారు. విద్యాబాలన్, ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా, డెరైక్టర్ కబీర్‌ఖాన్, పాకిస్థాన్ పాప్ సింగర్ జఫర్‌లు కూడా ఈ రికార్డు ప్రదర్శనను తిలకించారు.
No comments:
Post a Comment