పాదచారులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు |
విశాఖ : విశాఖలోని ఏవీఎన్ కళాశాల సమీపంలో సోమవారం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డుపై వెళుతున్న పాదచారులపైకి దూసుకువెళ్లింది.ద ఈ ఘటనలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా బస్సు బ్రేక్ ఫెయిల్ కావటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. |
No comments:
Post a Comment