జగన్‌ని కాంగ్రెస్‌లోకి తేకుంటే రాజీనామా...
పది రోజులు తనకు అధిష్టానం సమయమిసే… జగన్‌ని ఆయన వెనకున్న నేతల్నికాంగ్రెస్లోకి తెచ్చి పడేస్తానంటూ తన దైన శైలిలో వ్యాఖ్యలు చేసారు మంత్రి శంకరరావు. ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ.. జగన్ ప్రసుతం పార్టీ పెటినా త్వరలోనే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయమని జోస్యం చెప్పారు. వైఎస్ ఆశయాలో రాహుల్ని ప్రదానిని చేయాలన్న లక్ష్యం కూడా ఒకటని.. దానిన కాదని జగన్ ముందు కెళ్లగలరా? అని ప్రశ్నించారు. జగన్‌ని కాంగ్రెస్ పార్టీలోకి తాను రపించలేక పోతే తన పదవికి రాజీనామా కూడా చేస్తానని సవాల్ విసిరారు.
No comments:
Post a Comment