వైజాగ్ లో ఎసి బస్సులు ప్రవేశ పెట్టిన ఆర్టీసీ
విశాఖలో తొలిసారిగా AC బస్సులు ప్రవేశపెట్టింది RTC. మొదటగా 2 సర్వీసులు ప్రారంభించి అనంతరం బస్సుల సంఖ్య పెంచుతామని అధికారులు తెలిపారు. నగరం నుంచి స్టీల్‌ప్లాంట్‌కు, రైల్వేస్టేషన్ నుంచి విజయనగరం వరకూ ఈ సర్వీసులు నడుస్తాయని RM. జగదీష్‌బాబు తెలిపారు. లిమిటెడ్ స్టాప్‌లతో ప్రయాణించే ఏసీ బస్సుల్లో మినిమం ఛార్జ్ 10రూపాయలుగా నిర్ణయించారు.
No comments:
Post a Comment