నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, కొత్త సంవత్సరంలో అందరికి శుభం జరగాలని కోరుకుంటూ....
జీవితానికి ఉగాది ఇచ్చినంత గొప్ప ఉపమానం ఏ పండగ ఇవ్వదు...మానవతా విలువలకు గొప్పఅర్థాన్ని తెలియచేస్తుంది ....కష్టాలు ,సుఖాలు,ఒడిదుడుకులు ,చిన్న
చిన్నఆనందాలు ,ఆవేశాలు కలబోసిన మన జీవితాలకి ఈ నందన నామ ఉగాది ఒక కొత్త గమనాన్ని నిర్దేశించాలని కోరుకుంటూ అందరికి "ఉగాది"శుభాకాంక్షలు ...సక్సెస్ న్యూస్:
No comments:
Post a Comment