కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా గురువారం భారత్ బంద్‌లో భాగంగా దేశవ్యాప్త ప్రదర్శనలు, ధర్నాలు సాగుతున్నాయి. ఢిల్లీలో పెద్దఎత్తున జరిగే ధర్నాలో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు ప్రకాష్ కరత్, సురవరం సుధాకరరెడ్డి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ లు ఆద్వర్యంలో జరుగుతుంథి. బీజేడీ, ఆరెస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్ తదితర పార్టీల నేతలూ హాజరవుతారు. యూపీఏకి మద్దతిస్తున్న ములాయం వామపక్షాలు, చంద్రబాబుతో జతకట్టి ధర్నా చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
No comments:
Post a Comment